తెలుగు వార్తలు » Nithiin marriage with Shalini
ప్రపంచంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో భారత్ మొత్తం ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉంది. ఇళ్లను వదిలి వస్తోన్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.