తెలుగు వార్తలు » Nithiin Marriage Got Fixed
Tollywood : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల లిస్ట్‌లో నుంచి నితిన్, నిఖిల్ ఇద్దరూ సైడైపోనున్నారు. హీరో నితిన్ తన ఎనిమిదేళ్ల ప్రేమను మరో మెట్టు ఎక్కించి ఇటీవలే తన ప్రేయసి షాలిని రెడ్డితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. నిఖిల్ కూడా తాను ఐదేళ్లుగా ప్రేమిస్తోన్న పల్లవి వర్మతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇటీవలే ఇతగాడు కూడా న