తెలుగు వార్తలు » Nithiin Keerthy Suresh
నితిన్, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న చిత్రం రంగ్‌దే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది.