తెలుగు వార్తలు » Nithiin in Andhadhun remake
బుల్లితెరపైన తన యాంకరింగ్‌తో దూసుకుపోతోన్న హాట్ యాంకర్ అనసూయకు మరో బంపరాఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు గుప్పుమంటున్నాయి. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ అందాదూన్‌ను తెలుగులో రీమేక్ చేస్తుండగా.. అందులో ఓ కీలక పాత్ర కోసం
2018లో బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన 'అంధాధూన్'ను తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటించనున్న ఈ రీమేక్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం పూర్తి అయ్యాయి.