తెలుగు వార్తలు » Nithiin Heroine about Salman Khan movie
మేఘా ఆకాష్.. ఈ అమ్మడికి అందం, అభినయం ఉన్నా, అదృష్టం కలిసి రావడం లేదు. మూడు సంవత్సరాల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పటివరకు ఏడు చిత్రాల్లో నటించింది.