తెలుగు వార్తలు » Nithiin Check resume
హీరో నితిన్ జైల్లో పడ్డారు. లాక్‌డౌన్‌లో ఓ ఇంటివాడై, ఇటీవలే తన మూవీ షూటింగ్‌లను ప్రారంభించిన ఈ హీరో.. ఇప్పుడు జైలు జీవితాన్ని గడుపుతున్నారు