తెలుగు వార్తలు » Nithiin Andhadhun remake
బాలీవుడ్‌లో విజయం సాధించిన అంధాధూన్‌ని తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నారు
హిందీలో ఘన విజయం సాధించిన 'అంధాధూన్'ను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.