తెలుగు వార్తలు » Nithiin and Rashmika dance steps to Ghungroo Song
టాలీవుడ్ హీరో హీరోయిన్లు నితిన్, రష్మిక తబ్బుబ్బిపోతున్నారు. తన అభిమాన నటుడు చేసిన ట్వీట్‌కు వారు తెగ సంబరపడిపోతోంది. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని మొత్తం సోషల్ మీడియాలో వెల్లడించారు నితిన్, రష్మిక. అసలు వారిద్దరు ఎందుకంత సంతోషంగా ఉన్నారంటే..! నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ‘భీష్మ’ చిత్రాన్ని తె�