తెలుగు వార్తలు » Nitesh Kumar
బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికల తేదీల ప్రకటన రావచ్చు.. ఈ క్రమంలో ప్రధానపార్టీన్నీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి.. భావ సారూప్యత కలిగిన పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి..