తెలుగు వార్తలు » nited States of America
వాషింగ్టన్: ఖగోళ శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. బ్లాక్‌హోల్ అని పిలువబడే కృష్ణ బిలాన్ని మొదటిసారి ఫోటో తీశారు. సుదూర పాలపుంతల మధ్య ఆ కృష్ణ బిలం ఉన్నట్లు గుర్తించారు. ఆ బ్లాక్‌హోల్‌కు సంబంధించిన ఫోటోను ఇవాళ రిలీజ్ చేశారు. ఆ బిలం సుమారు 40 బిలియన్ల కిలోమీటర్ల వెడల్పు ఉన్నట్లు అంచనా వేస్త�