తెలుగు వార్తలు » Nitchaon Jindapol
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-300లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన చొయరున్నీసాపై 21-14, 21-9 తేడాతో సింధు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక రెండో రౌండ్లో థాయ్‌లాండ్‌కు చెందిన నిట్‌చావోన్ జిందాపోల్‌ను ఢీకొననుంది. మరోవైపు పురుషుల విభాగంలో ఆరో సీడ్�