తెలుగు వార్తలు » nissa anklesaria
స్మార్ట్‌ఫోన్‌లో పలు యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు చేరవేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గుర్తించింది. యూజర్ల నెలసరి వివరాలు, శరీర బరువు, షాపింగ్ వివరాలు వంటి వివరాలను వినియోగదారులకు తెలియకుండా ఫేస్‌బుక్‌కు పంపిస్తున్నాయని ఈ జర్నల్ తెలిపింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన టూల్ ద్వార�