తెలుగు వార్తలు » nishikanth dube
దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంటులో ఇంటరెస్టింగ్ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా లోక్‌సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, తదితర విపక్షాలు జిడిపి గణాంకాలను సభలో ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఈ సందర్భంలో బిజెపి ఎంపీ ఒకరు చేసిన కామెంట్లు సభలోని ఎంపీలతోపాటు పాలక పక్షాన్ని కూడా నివ్వె