తెలుగు వార్తలు » Nishant Shetty
Kambala race: కర్ణాటకలో కంబాళ జాకీ అయిన శ్రీనివాస గౌడ ఇప్పుడు ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయారు. అయితే.. ఈ పోటీల్లో మరో రికార్డు నమోదయింది. బజగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ శెట్టి అనే వ్యక్తి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి విజయం సాధించాడు. వేగం పరంగా లెక్కిస్తే నిషాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51