తెలుగు వార్తలు » Nishank tweeted
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నుంచి సిలబస్‌తో పాటు పాఠశాల పని గంటల్లో మార్పులు చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో అధ్యాపకులు, విద్యావేత్తలు తమ ఆలోచనలు, సూచనలను కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్ర మంత్రి రమేష్ ఫోక్రియల్ కోరారు.