తెలుగు వార్తలు » Nishad Party
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్ భువల్ నిషద్ పోటీచేయనున్నారని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు నిషద్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కౌదిరం అస
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఊహించని షాక్ తగిలింది. ఈ పార్టీలతో జట్టుకట్టి ముచ్చటగా మూడురోజులు గడవక ముందే నిషద్ పార్టీ గుడ్‌బై చెప్పేసింది. నిషద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌తో సమావేశమైన కొద్ది సేపటికే… ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి వేరుపడ�