తెలుగు వార్తలు » nishad kunju
అమెరికాలోని అమెజాన్ లో ఓ భారతీయుడు, ఇండియన్ అమెరికన్ సహా ఆరుగురిపై నేరారోపణ అభియోగాలు నమోదయ్యాయి. యుఎస్ గ్రాండ్ జ్యూరీ వీరిని విచారించనుంది. అమెజాన్ మార్కెట్ ప్లేస్ లో అక్రమ మార్గం ద్వారా ప్రయోజనం పొందేందుకు...