తెలుగు వార్తలు » Nishabhdam release on Amazon
అనుష్క నటించిన నిశ్శబ్దం విడుదలకు సిద్ధంగా ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం అమెజాన్‌లో విడుదల కానుంది