తెలుగు వార్తలు » Nishabdham release news
కరోనా వేళ థియేటర్లు బంద్ అవ్వడంతో చాలా సినిమాలో ఆన్‌లైన్‌లో రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనుష్క నిశ్శబ్ధం కూడా ఆన్‌లైన్‌లో రానుందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరు, ప్రముఖ క