తెలుగు వార్తలు » Nishabdham online release
కరోనా నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న చిత్రాలన్నీ ఆన్‌లైన్‌లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగులోనూ రెండు, మూడు చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో విడుదల అయ్యాయి.