తెలుగు వార్తలు » Nishabdham Movie Twitter Reactions
ఓ దర్శకుడు కానీ, రచయిత కానీ మహిళా ప్రాధాన్యం ఉన్న కథ రాసుకుంటే అతడికి ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్క. ప్రస్తుతం స్టార్ హీరోలతో సమానంగా అనుష్క మార్కెట్ రేంజ్ ఉంటుంది.