తెలుగు వార్తలు » Nishabdham Movie Trailer
Nishabdham Trailer: ‘భాగమతి’ సినిమా తర్వాత హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘నిశ్శబ్దం’. తమిళ హీరో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితమే నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఇందులో అనుష్క మూగ పెయింటింగ్ ఆర్టిస్ట్ పాత్ర పోషిస్తోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఓ క్