తెలుగు వార్తలు » Nishabdham Movie Shooting
అనుష్క, మాధవన్ ప్రధానపాత్రల్లో హేమంత్ మధుకర్ తెరకెక్కించిన చిత్రం నిశ్శబ్దం. ఇందులో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, మైఖేల్ మ్యాడ్‌సేన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో అ�