తెలుగు వార్తలు » Nishabdham
కరోనా రావడం, లాక్‌డౌన్ విధించడం, థియేటర్లు క్లోజ్ అవ్వడంతో షూటింగ్ జరుపుకున్న పలు చిత్రాలు ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.
అనుష్క, మాధవన్, అంజలి, షాలిని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన నిశ్శబ్దం ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే
అనుష్క నటించిన నిశ్శబ్దం విడుదలకు సిద్ధంగా ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం అమెజాన్‌లో విడుదల కానుంది
బిగ్‌బాస్ వీక్షకులకు మరో గుడ్‌న్యూస్. ఈ షోలో ముద్దుగుమ్మ అనుష్క సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ధ్రిల్లర్ కథా చిత్రం నిశ్శబ్దం. గాంధీ జయంతి సందర్భంగా
గత కొన్నిరోజులుగా ఉన్న 'నిశ్శబ్దం'కు తెర పడింది. అనుష్క నటించిన థ్రిల్లర్‌కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
టాలీవుడ్‌లో ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'సూపర్' చిత్రంతో.. సినీ సిండస్ట్రీలోకి అడుగు పెట్టింది స్వీటీ అలియాస్ అనుష్క. అనంతరం తన గ్లామర్ షోతో ఎన్నో సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక 'అరుంధతి' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా..
అంతకుముందు వరకూ ప్రభాస్‌తో పెళ్లని వార్తలు క్రియేట్ చేశారు. ఆ తరువాత స్వీటీ ఎవరినో లవ్ చేస్తుందన్నారు. ఇప్పుడు ఓ వ్యాపారవేత్తతో అనుష్క ప్రేమ వ్యవహారం సాగిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల పట్ల తాను విసిగిపోయానని..
దక్షిణాదిన మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. 38 సంవత్సరాలున్న ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 15సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. త్వరలో నిశ్శబ్దం అనే చిత్రంతో అనుష్క ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే టీమిండియాకు