తెలుగు వార్తలు » Nisha Party
న్యూఢిల్లీ : బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం కంచుకోట లాంటిది. గతంలో ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ స్థానం. అయితే ఆయన సీఎం అయిన తర్వాత ఈ స్థానానికి రాజీనామా చేయడంతో గతేడాది ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడంతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. అయితే ఆ స్థానంలో