తెలుగు వార్తలు » Nisha
ఒకే బావిలో తొమ్మిది శవాలు.. వరంగల్ బావిలో శవాల వెనుక మిస్టరీ ఏంటి..? చంపేశారా…? చనిపోయారా..? బిహార్ ముఠా పనేనా…? లేక లోకల్‌గా స్కెచ్ వేశారా ? వాళ్లంతా వలస కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట వచ్చి …చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనంసాగిస్తున్న అత్యంత నిరుపేద కుటుంబం. ఇప్పుడా కుటుంబ సభ