తెలుగు వార్తలు » Nisarga Cyclone live
ఇప్పటికే లాక్‌డౌన్ వలన ఇబ్బందుల పడుతున్న ఎంతో మంది వలస కార్మికులకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్.. మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. నిసర్గ తుఫాను ప్రభావం నుంచి వేలాది మందిని ఆయన కాపాడారు. దాదాపు 28వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన సోనూ.. వారికి ఆహారం కూడా పంపిణీ చేశారు. దీనిపై ఆయన మాట్లాడ�