తెలుగు వార్తలు » Nisarga alert for 3 states
అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను ముంచుకొస్తోంది. జూన్ 3 సాయంత్రానికి ఈ తుపాను పలు ఉత్తరాది రాష్ట్రాల తీరాలను తాకొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై నిసర్గ తుపాను విరుచుకుపడనుందనే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటిం�