తెలుగు వార్తలు » Nisarga
నిసర్గ తుఫాను ప్రభావంతో ఆరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసి పడుతున్నాయి.
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ రాకాసి తుఫాను దూసుకొస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై ఈ తుఫాన్ విరుచుకుపడుతుందని ఐఎండీ హెచ్చరించడంతో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను ముంచుకొస్తోంది. జూన్ 3 సాయంత్రానికి ఈ తుపాను పలు ఉత్తరాది రాష్ట్రాల తీరాలను తాకొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై నిసర్గ తుపాను విరుచుకుపడనుందనే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటిం�
‘అంపన్’, ‘నిసర్గ’ ఇలా ఒక్కో తుపానును ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ తుపానుకు నిసర్గ అనే పేరును బంగ్లాదేశ్ సూచింది. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపాన్లకు కొత్తపేర్లను పెట్టే క్రమంలో ఇది మొదటిది.
మరో తుఫాన్ ముంచుకొస్తోంది. సూపర్ సైక్లోన్ అంపన్ కొద్ది రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో విధ్వంసం సృష్టించి వెళ్లిపోయింది. ఇప్పుడు అంతకంటే వేగంగా మరో అలజడి సృష్టించేందకు సిద్దమవుతోంది. అగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ పరిశోధనా శాఖ(ఐఎండీ) అధికారులు తెలిపారు. కాగా ఇది సోమవారం న�