తెలుగు వార్తలు » Nisar Muhammad Passed away
ప్రజా గాయకుడు నిసార్ మహమ్మద్ కన్నుమూశారు. కరోనా వైరస్‌తో ఈ రోజు ఉదయం ఆయన మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా ప్రజల కష్టసుఖాలను, తెలంగాణ గుండె చప్పుళ్లను తన పాటలతో ఎలుగెత్తి చాటిన...