తెలుగు వార్తలు » Nirupam aka Doctor Babu
కార్తీక దీపం సీరియల్‌కు ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ ఉన్నా, హిట్ మూవీ తొలిసారి టీవీలో ప్లే అవుతున్నా ..కార్తీక దీపం ఎపిసోడ్ రేటింగ్ ఎంతమాత్రం తగ్గదు.