తెలుగు వార్తలు » nirmalaseetharaman revealed latest decision
కరోనా ప్రభావంతో కునారిల్లిపోతున్న ప్రజలకు ఊరటనిచ్చే చర్యలకు శ్రీకారం చుట్టింది మోదీ ప్రభుత్వం. మార్చ్ 31వ తేదీ వరకు ఉన్న పలు గడువులను జూన్ 30వ తేదీకి పొడిగించింది కేంద్రం. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం న్యూ ఢిల్లీ లో వెల్లడించారు.