తెలుగు వార్తలు » nirmalaseetaraman conducted video conference
లాక్ డౌన్ కారణంగా కుదేలైపోయిన వ్యాపారాలతో దివాళా తీసిన చిన్నా, చితకా వ్యాపారులకు కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ఆర్థిక ప్యాకేజీలో చిరు వ్యాపారులకు పెద్ద పీట వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తాజాగా స్మాల్ ట్రేడర్స్‌కు పెద్ద ఊరట నిచ్చింది.