తెలుగు వార్తలు » Nirmala Sitharaman Comments On 2000 Notes
గత కొద్దిరోజులుగా రూ.2 వేల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.2 వేల నోట్లను తాము ఏటీఎంలలో పెట్టొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు...