తెలుగు వార్తలు » Nirmala Sitharaman budget about Welfare of farmers
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా.. డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతోన్న కారణంగా.. దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియాకే పెట్ట పీట వేశామన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన కారణంగా.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఆవాసం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకూ 40 కోట్ల మందికి జీఎస్టీ రిటర్నల�
కేంద్ర బడ్జెట్‌లో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. 2020 కేంద్ర బడ్జెట్‌కి సంబంధించి ఆమె వివిధ శాఖలకు బడ్జెట్‌లను కేటాయించారు. అవి: 1. వ్యవసాయరంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు 2. గ్రామీణాభివృద్ధికి రూ.1.23 లక్షల కోట్లు కేటాయింపు 3. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్�
దేశంలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం రూ 12,300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే విదేశీ విద్యార్థుల కోసం ఇండియాలో ‘ఇండ్ శాట్ ప్రోగామ్’ని అమలు చేస్తామన్నారు. పీజీ కోర్సుల ప్రోత్సాహానికి పెద్ద ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని ప్రస్తుతమున�
కేంద్ర బడ్జెట్‌లో భాగంగా.. రైతులకు చేయూతనందించేందుకు భారీగా బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్‌లో రెండోసారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంద�