తెలుగు వార్తలు » Nirmala Sitharaman Budget 2019
మున్ముందు బ్యాంక్ నుంచి ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ చేయాలంటే.. ఆ ఖాతాదారుడి అనుమతిని తీసుకునే విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రసంగించగా.. తాజాగా దీనిపై విధివిధానాలను వివరిస్తూ ఆర్బీఐకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ న�