తెలుగు వార్తలు » Nirmala Sitharaman blames Manmohan Singh and Raghuram Rajan
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వల్లనే ప్రభుత్వ రంగ బ్యాంకులు దీన స్థితికి చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు. యుపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాల ఎగ్గొట్టిన వారి సంఖ్య భారీ స్థాయిలో ఉందని ఆమె విమర్శించారు. రాజన్