తెలుగు వార్తలు » nirmala seetharaman
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.
అమరావతి: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ బడ్జెట్‌పై చాలామంది రాజకీయ ప్రముఖల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అటు బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఈసారి కూడా కేంద్రం మొండి చెయ్యి చూపించింది. ఇది ఇలా ఉండగా కేంద్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ �
కేంద్రమంత్రులు విజయ్ గోయల్, ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ ఫిబ్రవరి నెల వరకూ అధికారిక భవనాల అద్దెలను చెల్లించలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది. వీరితో పాటు ముక్తార్ అబ్బాస్ సఖ్వీ, జితేంద్ర సింగ్ కూడా తమ అధికారిక నివాస భవనాలకు అద్దె చెల్లించలేదు. సఖ్వీ 1.46 లక
అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్ సురక్షితంగా భారత్ చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. సరిహద్దుల్లో ఆనందోత్సవాలు వెల్లివెరిశాయి. శత్రువు చెరలో చిక్కినా స్థైర్యం కోల్పోలేదని అభినందన్‌ను యావత్ భారతావని కొనియాడుతోంది. అటు భారత గడ్డపై అడుగుపెట్టిన ధీరాధి ధీరుడు.. వీరాధి వీరుడు నిజమైన భారతీయుడు అ
దిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల రాకతో మన వైమానిక దళ సామర్థ్యం పెరగుతుందని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్ అనిల్ ఖోస్ల అన్నారు. రఫేల్‌పై రాజకీయ రగడ జరుగుతోన్న నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నాటికి తొలి రఫేల్ యుద్ధ విమానం భారత్‌కు రానున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లో డెలివరీ