తెలుగు వార్తలు » nirmala replied congress mp
గత ఆరేళ్లలో తెలంగాణకు అక్షరాలా లక్షన్నర కోట్ల రూపాయలిచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిధుల వివరాలను లోక్‌సభలో ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్‌సభలో సంధించిన ప్రశ్నపై ఆర్థిక మంత్రి స్పందించారు. 2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రం ఆ తర్�