తెలుగు వార్తలు » nirmala has to answer doubts
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో అతిశయోక్తులు, అసాధ్యాలు ఉన్నాయి.. అసలు బడ్జెట్ అంటేనే ఓ ఎనిగ్మా .. అర్థం చేసుకోవడం బహు కష్టం… మరో రెండేళ్లలో అంటే 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఆర్ధికమంత్రి.. అందుకోసం సేంద్రియ వ్యవసాయం చేసే రైతులన�