తెలుగు వార్తలు » Nirmal Sadarmat Barrage
నిర్మల్ జిల్లాలో మంత్రి, సీఎంవో కార్యదర్శి పర్యటన.. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మామడ మండలం పొన్కల్ గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ పనులను పరిశీలించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులపై ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహ�