తెలుగు వార్తలు » Nirmal News Updates
నిర్మల్ జిల్లాలో ఓ మహిళకు మంగళవారం జరిగిన ప్రసవంలో ఐదున్నర కిలోలు ఉన్న బాల భీముడు జన్మించాడు. అతడిని చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు... ఇది చాలా అరుదైన ఘటనగా అభివర్ణించారు.