తెలుగు వార్తలు » Nirmal- Nagpur Highway
నిజామాబాద్: ఆర్మూర్‌లో రైతులు ధర్నా చేపట్టారు. నిర్మల్- నాగ్‌పూర్ జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు.. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని అంటున్నారు. రైతుల ఆందోళనను విరమింపజేసేందుకు సీపీ కార్తికేయ రంగంలోకి దిగారు. అక్కడున్న రైతులతో ఆయన చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ చుట్టూ పోలీస్ పికెటి