తెలుగు వార్తలు » Nirmal Married women suicide
"నువ్వు అందంగా లేవు.. నీతో కలిసి బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. నీకు విడాకులు ఇచ్చి.. ఇంకో పెళ్లి చేసుకుంటా"... ఇవి ఓ భర్త భార్యతో రోజూ అంటున్న మాటలు.