తెలుగు వార్తలు » Nirmal districts
మారు మూల గ్రామంలోని పేదింటి వ్యవయ కుటుంబంలో జన్మించి చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒకరు 4, మరోకరు 2. ఏకంగా ఒకేసారి 6 ప్రభుత్వ ఉద్యోగాలను కైవసం చేసుకుని శభాస్ అనిపిచ్చుకున్నారు