తెలుగు వార్తలు » Nirmal District Women Farmer Lavanya
సమాజంలో సగభాగమైన తాము పురుషులతో తక్కువేమీ కాదని ఇప్పటికే నిరూపించారు చాలా మంది మహిళలు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణించి మన్ననలు పొందారు.