తెలుగు వార్తలు » Nirma Soaps
ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్ ఇచ్చేటప్పుడు కాస్త ముందూ వెనక ఆలోచించండి. ఆఫర్లు ఉన్నాయి కదా అని టెమ్ట్ అయిపోతే..తర్వాత తెల్లమొహం వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్‌లో తాము ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరేవి వచ్చాయంటూ రోజుకు వందల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అయితే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గ�