తెలుగు వార్తలు » nirbhya case culprits
నిర్భయ కేసులో దోషులపై జారీ అయిన డెత్ వారెంట్ ప్రకారమే ఉరి శిక్షను అమలు చేయాలన్నదే మోదీ ప్రభుత్వం ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి. నిర్భయ దోషులను శిక్షించడంపై కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లా�