తెలుగు వార్తలు » NirbhayaVerdict
ఢిల్లీలోని పటియాలా కోర్టు ఈ డెత్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ వారెంట్‌తో నలుగురు దోషులకు ఉన్న న్యాయమార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో ఉరిశిక్ష నుంచి బయటపడాలని భావించిన నలుగురు దోషులకు కోర్టులో చుక్కెదురైంది.