తెలుగు వార్తలు » Nirbhaya's Mother
చరిత్రలోనే ఇది సంచలనం. నిర్భయ దోషుల ఉరి దేశ చరిత్రలోనే ప్రత్యేకమైనదిగా మిగిలి పోయింది. ఒకేసారి నలుగురు దోషులను ఉరితీసిన సంఘటనపై ప్రజలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.